Surprise Me!

Gold Price: మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఇక సామాన్యులు కొనలేరేమో..! | Oneindia Telugu

2025-09-20 46 Dailymotion

Gold Price. On September 20, domestic gold prices increased again. Compared to yesterday, it rose by more than Rs 200 per gram. The price of gold in the gram is at Rs 1,11,340. The price of gold has increased by about 46 percent in the last year. The price of copper has increased by 40% this year. A year ago, the price of 10 grams of 24K carat gold was around Rs 75,000, but now it has crossed Rs 111,000.
సెప్టెంబర్‌ 20వ తేదీన దేశీయంగా బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. నిన్నటితో పోలిస్తే తులంపై 200 రూపాయలకుపైగా ఎగబాకింది. తులం బంగారం ధర రూ.1,11,340 వద్ద ఉంది. గత సంవత్సరంలో బంగారం ధర దాదాపు 46 శాతం పెరిగింది. ఈ సంవత్సరంలో పుత్తడి ధర 40% పెరిగింది. ఒక సంవత్సరం క్రితం 10 గ్రాముల 24K క్యారెట్ బంగారం ధర సుమారు రూ.75,000 ఉండగా, ఇప్పుడు అది రూ.111,000 దాటేసింది.
#goldprice
#goldpricetoday
#goldrate

Also Read

బంగారం ప్రియులు ఎగిరి గంతేసే వార్త :: https://telugu.oneindia.com/news/business/gold-rates-in-september-17th-2025-452261.html?ref=DMDesc

బంగారం కొనాలంటే ఇప్పుడే కొనేయండి ..! :: https://telugu.oneindia.com/news/business/gold-rates-in-september-16th-2025-452093.html?ref=DMDesc

ఊరటనిచ్చిన బంగారం..సోమవారం తులం ఎంతంటే..? :: https://telugu.oneindia.com/news/business/gold-rates-in-september-15th-2025-451953.html?ref=DMDesc

Buy Now on CodeCanyon